పినరయి కేబినెట్లో శైలజకు దక్కని చోటు!
శైలజ | కేరళలో కరోనా కట్టడికి అవిశ్రాంతంగా పని చేసిన ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు.. మే 20న కొలువుదీరే కొత్త కేబినెట్లో చోటు దక్కలేదని

తిరువనంతపురం : కేరళలో కరోనా కట్టడికి అవిశ్రాంతంగా పని చేసిన ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు.. మే 20న కొలువుదీరే కొత్త కేబినెట్లో చోటు దక్కలేదని సమాచారం. ఆమెకు మంత్రి పదవి కేటాయించకుండా పార్టీ విప్‌గా నియమిస్తారని తెలుస్తోంది. మే 20వ తేదీన 21 మంది ఎమ్మెల్యేలతో కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు ఎల్డీఎఫ్ ప్రకటించింది. ఆ జాబితాలో కేకే శైలజ పేరు కూడా ఉంది. ఆరోగ్య మంత్రిగానే కొనసాగుతారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మార్పులు చేర్పులు చేసిన క్రమంలో శైలజకు కేబినెట్లో స్థానం దక్కలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్‌నే కాదు నిఫా వైరస్‌ను కూడా ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా సమర్థవంతంగా ఎదుర్కొగలిగారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

