కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలో తదుపరి సీఎం ఎవరన్న రచ్చ కొనసాగుతూనే ఉంది. ఒక పక్క ఆ ఆంశంపై ఎవరూ మాట్లాడరాదంటూ అధిష్ఠానం గట్టిగా ఆదేశాలు జారీ చేసినా నేతలెవరూ పట్టించుకోవడం లేదు.
ఎన్నుకున్న బీజేపీఎల్పీ.. నేడు ప్రమాణం నాలుగు నెలల్లో మూడోసారి సీఎం మార్పు దేవభూమిని బీజేపీ అవమానిస్తున్నది: కాంగ్రెస్ డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామిని ఆ రాష్ట్ర బీజే
ముంబై: శివసేన సీఎం మార్పు గురించి వినిపిస్తున్నవన్నీ వదంతులు, అబద్ధాలు అని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. రెండున్నర ఏండ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే స్థానంలో మరొకరు సీఎంగా ఉంటారన్నది ఒ