సివిల్ సర్వీసెస్-2026 ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 13,343 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించినట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం ప్రకటించింది.
భారత్ అధ్యక్ష తరహా పాలన వైపు అడుగులు వేస్తున్నదా? రాచరికం వైపు మళ్లుతున్నదా? చైనాలో జిన్‌పింగ్ శాశ్వత అధ్యక్షుడిలా, దేశంలో మోదీ తనకు ఎదురులేకుండా పావులు కదుపుతున్నారా? అంటే.. ఔననే సమాధానాలు వినిపిస్తు�