బీసీ స్టడీ సర్కిల్లో సివిల్స్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్
Telangana | యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్లో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి తెలిపారు. సివిల్స్ రాయడానికి అర్హత గల బీసీ

హైదరాబాద్ : యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్లో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి తెలిపారు. సివిల్స్ రాయడానికి అర్హత గల బీసీ అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా http://tsbcstudycircle.cgg.gov.in అనే వెబ్సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి 28న స్ర్కీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్ 040 -24071178లో సంప్రదించాలి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

