Cheruvu Gandi | తొగుట చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో అధికంగా వర్షపాతం నమోదైందని సీఐ లతీఫ్ తెలిపారు. తొగుట మండలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైన వెంటనే తమకు సమాచారాన్ని అందించాలని సూచించారు.
CC Cameras | సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తొగుట సీఐ లతీఫ్ గుర్తు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన చాలావరకు దొంగతనాలు నివారించే అవకాశం ఉందన్నారు.