కృష్ణవంశీ, మోక్ష జంటగా రూపొందిన చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్‌రెడ్డి దర్శకుడు. హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ థ్యాంక్స్‌మీట్
‘ఈ సినిమాలో నేను సిద్ధు పాత్రలో కనిపిస్తాను. తను రామచంద్రుడులాంటి వాడు. చాలా ఇంట్రోవర్ట్. అతని ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆద్యంతం ఆసక్తిని పంచుతుంది’ అన్నారు కృష్ణవంశీ. ఆయన హీరోగా చిలుకూరి ఆక
‘ఇందులో నా పాత్ర పేరు ధరణి. చాలా హైపర్‌గా అల్లరిగా ఉంటా. ప్రతి అమ్మాయి తనకు తాను రిలేట్ చేసుకునేలా నా పాత్ర ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్.