గత ఏడాది మురిపించిన మిరప ఈ ఏడాది రైతులకు కన్నీళ్లను తెప్పిస్తున్నది. కిందటేడాది క్వింటాలుకు సుమారు రూ.24వేల వరకు పలికిన ధర ఈ ఏడాది అమాంతం రూ.14వేలకు పడిపోవడంతో అల్లాడిపోతున్నారు. ఓ పక్క రైతుభరోసా రాక, మరోపక�
ఇటీవల కురిసిన అకాల వర్షం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జొన్న, మొక్కజొన్న, పొగాకు, కంది, నువ్వులు, మిరప, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.
మండలంలోని తిమ్మాపూర్‌లో బుధవారం మధ్యాహ్నం కురిసిన వడగండ్ల వానకు రైతులు వేసుకున్న మక్క పంట నేలపాలైంది. రైతులు జే మల్లేశ్ 2 ఎకరాలు, కే శంకర్‌కు చెందిన 4 ఎకరాల మక్క పంటకు నష్టం వాటిల్లింది.