మెదక్ జిల్లాలోని చిలిపిచెడ్ మండలంలో (Chilipched) రెండు రోజుల నుంచి కుడుస్తున్న భారీ వర్షాలకు పాత ఇండ్లు నేల కూలగా, వరి, పత్తి పంటలు నీటమునిగాయి. మండలంలో 154 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తాసిల్దార్ సహదేవ్ తెల�
గతేడాదిగా గ్రామాల్లో అధికారుల పాలన కొనసాగుతున్నది. కానీ మండలంలోని పలు గ్రామాల్లో మురుగు కాలువ శుభ్రం చేసే వారు కరువు అయ్యారు. చిలిపిచేడ్ మండలంలోని గౌతాపూర్, చండూర్, చిట్కుల్, గంగారం, ఫైజాబాద్, అజ్జమ�
గ్రామాల్లో విద్యుత్ తీగలు చేతికి అందే స్థితిలో ఉండడంతో చిలిపిచేడ్ మండల ప్రజలు, రైతులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఈదురు గాలులు వస్తే చాలు ఏంజరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.
సమాజంలో మహిళలు, పురుషులు ఇద్దరు సమానమే.. మహిళలపై వివక్ష చూ పొద్దని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు.