Illegal Children's Home | చిల్డ్రన్స్ హోమ్‌ను చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు అధికారులకు తెలిసింది. (Illegal Children's Home) దీంతో రైడ్ చేసిన అధికారులు బాలల ఆశ్రమానికి సీల్ వేశారు. అందులో ఉంటున్న 25 మంది బాలికలను ప్రభుత్వ పిల్లల �
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో (Bhopal) అక్రమంగా నిర్వహిస్తున్న వసతి గృహం నుంచి అదృశ్యమైన 26 మంది బాలికలు వారంతా క్షేమంగా ఉన్నారని సీఎం మోహన్ యాదవ్ (CM Mohan Yadav) చెప్పారు.
భద్రాచలం పట్ట ణంలో 2021 ఆగస్టులో స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో శిశు గృహ ప్రా రంభమైంది. దారి తప్పిన చిన్నారులు, తల్లిదండ్రులు వది లేసిన శిశువులకు శిశు గృహ ఆలం బనగా మారింది. ఇప్పటివరకు 30 మంది పిల్లలకు శిశు
కలెక్టర్ రాఖీ వేడుకలు | జిల్లా కేంద్రంలో బాల సదనం, శిశు గృహ అనాథ బాలికలు రాఖీ పౌర్ణిమ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, బాలల సంక్షేమ సమితి చైర్మన్ చింత కృష్ణలకు రాఖీ కట్టి రాఖీ పౌర్ణిమ పండుగ