Home
International
Hungary President Resigns Over Pardon To Man Convicted In Child Sexual Abuse Case
Katalin Novak | దోషిగా తేలిన వ్యక్తికి క్షమాభిక్ష.. పదవి నుంచి తప్పుకున్న హంగేరీ అధ్యక్షురాలు కేటలిన్
పిల్లల లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించిన హంగేరీ అధ్యక్షురాలు కేటలిన్ నోవక్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు.
- క్షమాభిక్ష ఇచ్చి తప్పు చేశానని వెల్లడి
బుడాపెస్ట్, ఫిబ్రవరి 11: పిల్లల లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించిన హంగేరీ అధ్యక్షురాలు కేటలిన్ నోవక్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. క్షమాభిక్ష విషయంలో తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
ఓ చిల్డ్రన్ హోం నిర్వాహకులు పిల్లలను లైంగికంగా వేధిస్తున్న విషయాన్ని కప్పిపుచ్చిన ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ను కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించింది. అయితే ఆ వ్యక్తికి అధ్యక్షురాలు కేటలిన్ క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో ప్రజలతోపాటు రాజకీయ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా అధ్యక్షురాలి భవనం ముందే శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నానంటూ కేటలిన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

