చర్లపల్లి సెంట్రల్ జైలు ఆవరణలో మూడు రోజులపాటు జరిగిన ఖైదీల రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు ఆదివారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి హ
ఖైదీల్లో శారీరక సామర్థ్యంతో పాటు మానసికోల్లాసాన్ని నింపేందుకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలంగాణ రాష్ట్ర హోం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ఐపీఎస్ రవిగుప్తా పేర్కొన్నారు. చర�