ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం నూతన కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పుట్టినరోజు వేడుకను సోమవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చాంబర్లో నిర్వహించారు
హాజీపూర్ : ప్రజల చే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు సరైన గౌరవం దక్కడం లేదని స్వయాన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలిలో చేసిన ప్రసంగానికి బుద్దిపల్లి గ్రామ పంచాయతీ స్పందించింది. పంచాయతీ పా