ఎమ్మెల్సీ కవిత ప్రసంగంతో .. ఎంపీటీసీకి ప్రత్యేక చాంబర్ ఏర్పాటు

హాజీపూర్ : ప్రజల చే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు సరైన గౌరవం దక్కడం లేదని స్వయాన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలిలో చేసిన ప్రసంగానికి బుద్దిపల్లి గ్రామ పంచాయతీ స్పందించింది. పంచాయతీ పాలకవర్గం సభ్యులు చర్చించి కార్యాలయంలో ప్రత్యేకంగా చాంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అన్నం మధుసూదన్ రెడ్డి తన సొంత ఖర్చులతో చాంబర్ ఏర్పాటు చేసి టేబుల్, కుర్చీని ఏర్పాటు చేసి సన్మానించి స్వీట్ తినిపించారు.
ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల శాసన మండలిలో ఎంపీటీసీల గురించి మాట్లాడటంతో ఆలోచించి ఎంపీటీసీకి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ వెంకటేశ్ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

