రాజీవ్ యువవికాసం ద్వారా రాష్ట్రంలోని 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు రూ.6 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలను అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఆదాయ వనరుగా మార్చాలని సీఎం రే వంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప ర్యాటకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
: రాష్ట్రంలోని వర్సిటీల్లో ఆచార్యుల కొరత వేధిస్తున్నది. కొత్త రిక్రూట్మెంట్లు లేకపోవడం, ఉన్న వారు రిటైర్డ్ అవుతుండటంతో ఖాళీ పోస్టులు దర్శనమిస్తున్నాయి.