రాష్ట్రంలో 130 బీసీ కులాలు ఉన్నా, ఓబీసీ జాబితాలో మాత్రం 90 కులాలకే గుర్తింపు ఇచ్చారని, మిగతా 40 కులాలను కూడా ఆ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బీసీ కమిషన్ కోరింది.
కుమ్మెర బాధిత కుటుంబానికి బీసీ కమిషన్ అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ భరోసానిచ్చారు. జాతరలో జరిగిన దాడి ఘటనలో పసిగుడ్డు మృతి చెందడంపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు.
కులాలవారీగా ఉద్యోగుల వివరాలు సమర్పించాలని పలు ప్రభుత్వ విభాగాలను తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశించారు. బీసీలకు సంబంధించిన పలు అంశాలపై ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో కమిషన్ �
‘స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలవుతాయని నమ్మిన బీసీలకు నిరాశే ఎదురైంది. ఆ అన్యాయాన్ని సహించలేకే ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారు’ అని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఓ ప్రకటనలో తెలిప�
బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ సర్కారు చేసిన బిల్లులను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చే శారు.