చట్టసభలు ఆమోదించిన తర్వాత గవర్నర్ పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతికి కాలపరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో న్యాయవ్యవస్థపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ విమర్�
గురువారం రాజ్యసభలో విపక్ష సభ్యులకు, సభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. టీఎంసీ, ఇతర విపక్ష ఎంపీల తీరుపై చైర్మన్ ధన్కర్ మండిపడ్డారు.