అండర్-16 ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ పాల్గొనే ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుని ఎంపిక చేసినట్లు వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూడీసీఏ) జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
Talented players | అండర్-14 ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి వరంగల్ జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.