ల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో వైద్యుల నిర్లక్ష్యంతో ప్రసవానికి వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండ్రోజులుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో మరో దారుణ ఘటన చోటుచేసుకున్నది. కుర్చీలో గర్భిణి ప్రసవం జరిగిన విషయం మరువకముందే వైద్యులు, సిబ్బంది నిర్వాకంతో మరో మహిళ గర్భంలోనే శిశువు మృతిచెందింది.
వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. కలుషిత నీరు, ఆహారం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వర బాధితులతో సర్కారు దవాఖానలు కిటకిటలాడుతున్నాయి.
సిద్దిపేట జిల్లాకేంద్ర దవాఖానను స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగు లు, రోగుల కుటుంబసభ్యులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు.