మెరుగైన వైద్యం అందించాలి
సిద్దిపేట జిల్లాకేంద్ర దవాఖానను స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగు లు, రోగుల కుటుంబసభ్యులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు.
- సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే హరీశ్‌రావు
- సిద్దిపేట జిల్లాకేంద్ర దవాఖాన తనిఖీ
సిద్దిపేట, జూన్ 12( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లాకేంద్ర దవాఖానను స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగు లు, రోగుల కుటుంబసభ్యులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. దవాఖాన సూపరింటెండెంట్, ఆర్ఎంవో, ఇతర వైద్యులు, సిబ్బందితో కలసి అన్ని విభాగాలను తనిఖీ చేశారు. నాణ్యమైన వైద్యసేవలకు పెట్టింది పేరైన సిద్దిపేట దవాఖానలో ఇకపైనా మెరుగైన సేవలు అందించాలని వైద్యసిబ్బందికి ఆదేశించారు. గర్భిణులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు. డైట్ మెనూ అమలును పరిశీలించారు. రోగులు ప్రైవేట్‌కు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోకుండా సర్కారులో మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఫార్మసీ విభాగాన్ని సందర్శించి మందులు పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరిపడా అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. మందులు, వైద్య పరీక్షల కోసం రోగులను బయటకు పంపించవద్దని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఎమర్జెన్సీ సేవలను మరింత బలోపే తం చేయాలని సూచించారు. అనంతరం మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు, డాక్టర్లు, అధ్యాపకుల సమస్యలను అడి గి తెలుసుకున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

