ఇప్పుడున్న సాంకేతిక యుగంలో ప్రాణప్రదమైన వస్తువు ఏమిటి? అని అడిగితే అందరూ సెల్‌ఫోన్ అనే సమాధానం ఇస్తారు. అరగంట ఫోన్ కంటపడకపోతే జీవితం కుంటుపడిపోయిందన్న ఫీలింగ్‌లో చాలామంది కొట్టుమిట్టాడుతుంటారు. అదే
పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో తెలంగాణ పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపితమైంది. చోరీకి గురైన, పోయిన ఫోన్లను గుర్తించి, వాటిని అసలైన యజమానులకు అందించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస�