Ghantasala | అమరగాయకుడు ఘంటశాల శతజయంతి వేడుకలను నిర్వహించనున్నారు. సాంస్కృతిక కళాసారథి -సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ రవీంద్రభారతిలో ఘనంగా ఘంటసాల శతజయంతి ఉత్సవాలు రవీంద్రభారతి, నవంబర్ 4: ఘంటసాల సంగీత విద్వాంసుడు మాత్రమే కాదు, గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపా