The Kerala Story 2 | మనోజ్ బాజ్పేయి చిత్రం 'ఘూస్ఖోర్ పండత్' (Ghooskhor Pandat) టైటిల్పై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన తరుణంలో, మరో వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ 2' విడుదలకు లైన్ క్లియర్ అయింది.
Thalapathy Vijay | తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) విడుదలకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి.