కాచిగూడ : చెడు వ్యసనాలకు బానిసలై రైల్వేస్టేషన్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువ కులను కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీని�
సెల్ఫోన్ దొంగ అరెస్ట్ | జల్సాలకు అలవాటు పడి రద్దీగా ఉన్న రైల్వేస్టేషన్లలో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.