Crime news : సెల్‌ఫోన్ దొంగ అరెస్ట్
సెల్‌ఫోన్ దొంగ అరెస్ట్ | జల్సాలకు అలవాటు పడి రద్దీగా ఉన్న రైల్వేస్టేషన్లలో సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కాచిగూడ,ఆగస్టు 29 : జల్సాలకు అలవాటు పడి రద్దీగా ఉన్న రైల్వేస్టేషన్లలో సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు వివరాలను వెల్లడించారు. మలక్‌పేట ప్రాంతానికి చెందిన రజాక్ కుమారుడు సయ్యద్ హుస్సేన్(31) వృత్తి రీత్యా కూలి. ఉదయం, రాత్రి సమయాల్లో రద్దీగా ఉండే రైల్వేస్టేషన్‌ల్లో ఫోన్ మాట్లాడుతున్న ప్రయాణీకులు, రద్దీ ప్రదేశాలలో సెల్ఫోన్లను దొంగలిస్తుంటాడని తెలిపారు.
దొంగిలించిన సెల్ఫోన్లను అమ్ముకుంటూ తాగుతూ జల్సాలు చేస్తుంటాడు. వారం రోజుల క్రితం కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారం-1పై రైలు ఎక్కుతుండగా ప్రయాణికుని జేబులోంచి ఖరీదైన సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాచిగూడ రైల్వేపోలీసులు కాచిగూడ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేస్తుండగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు.
అనుమానం వచ్చి హుస్సేన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆతను చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. సెల్‌ఫోన్‌ను స్వాదీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

