Crime | నలుగురు సెల్‌ఫోన్ దొంగల రిమాండ్

కాచిగూడ : చెడు వ్యసనాలకు బానిసలై రైల్వేస్టేషన్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువ కులను కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. మాణీకేశ్వరనగర్ ప్రాంతానికి బోసబోయిన సాయిరామ్ (19) కూలీ, తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన బెస్త శివ (22) టెంట్‌హౌస్‌లో పనిచేస్తాడు. సీతాఫల్‌మండీ ప్రాంతానికి చెందిన సండ్ర సాయిరాజ్(19) కూరగా యల అమ్మకందారు. రవింద్రనగర్ ప్రాంతానికి చెందిన నరదాస్ రాజు (20) లు వ్యసనాలకు అలవాటు పడ్డారు.
ఈ నలుగురు రాత్రిపూట రైల్వేస్టేషన్లలో ప్రయాణీకుల వద్ద డబ్బులు, సెల్ఫోన్లను దొంగలిస్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 11న కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్రయాణీకుల వద్ద మూడు సెల్ఫోన్లను లాక్కొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రైల్వేస్టేషన్లో తనిఖీలు చేస్తుండగా వారిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఈ నలుగురు చేసిన దొంగతనాలు ఒప్పుకున్నారు. వారి నుంచి 3 ఖరీదైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ బిజీ ప్రసాద్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

