Gun Shot | తుపాకుల (Guns) వినియోగంపై ఎన్ని కఠిన నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కుతున్నారు. శుభకార్యాల్లో తాగి తందనాలు ఆడుతూ ఇష్టారీతిన తుపాకులతో ఆడుకుంటున్నారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.
Child Killed In Celebratory Firing | పెళ్లి ఊరేగింపులో ఒక వ్యక్తి సరదా కోసం గన్తో గాలిలోకి కాల్పులు జరిపాడు. అయితే బాల్కానీ నుంచి ఈ వేడుక చూస్తున్న కుటుంబంలోని చిన్నారికి బుల్లెట్ తగిలింది. దీంతో రెండేళ్ల బాలుడు మరణించాడు.
లక్నో: మరి కాసేపట్లో జరుగాల్సిన పెండ్లిని వధువు రద్దు చేసింది. పెండ్లి వేడుక నేపథ్యంలో వరుడి బంధువులు తుపాకీతో కాల్పులు జరుపగా వధువు బంధువు గాయపడ్డాడు. దీనిని సీరియస్గా తీసుకున్న వధువు ఏకంగా పెండ్లిని