పెండ్లి వేడుకలో డ్యాన్సర్ల హంగామా..గన్స్ చూపుతూ సెలబ్రేటరీ ఫైరింగ్!
పెండ్లి వేడుకలో డ్యాన్సర్లు గన్స్ చూపుతూ సెలబ్రేటరీ ఫైరింగ్‌కు పాల్పడిన ఘటన బిహార్‌లోని వైశాలిలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
పట్నా : పెండ్లి వేడుకలో డ్యాన్సర్లు గన్స్ చూపుతూ సెలబ్రేటరీ ఫైరింగ్‌కు పాల్పడిన ఘటన బిహార్‌లోని వైశాలిలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ వీడియోలో నలుగురు డ్యాన్సర్లు స్టేజ్‌పై స్టెప్పులతో హోరెత్తిస్తుండగా వారి వెనుక నలుగురు వ్యక్తులు డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. మరుక్షణంలో ఓ యువకుడు డ్యాన్సర్ చేతిలో నుంచి గన్ గుంజుకుని గాలిలోకి కాల్పులు జరపడంతో డ్యాన్సర్ కంగుతింది.
వైశాలి జిల్లాలోని కర్తహ గ్రామంలో ఓ పెండ్లి వేడుకలో ఈ వీడియో రికార్డు చేశారు. వీడియోను తనిఖీ చేశామని స్దానిక పోలీస్ అధికారి రాఘవ్ దేవ్ తెలిపారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

