‘మీ సేవ’లో ప్రభుత్వం మరో 9 సేవలను జోడించింది. ఇన్నాళ్లుగా తహసీల్ కార్యాలయంలో మాన్యువల్‌గా అందుస్తున్న సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్ఏ కార్యాలయం తెలిపింది.
సమస్యలు పరిష్కరించాలంటూ సీ సీఎల్ఏ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు సోమవారం ధర్నాకు దిగారు. వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభు త్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నా రు.
ధరణి పోర్టల్‌ను మరింత పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నట్టు ధరణి పునర్నిర్మాణ కమిటీ పేర్కొంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా సాఫ్ట్‌వేర్‌తోపాటు చట్టాల్లో ఎలాంటి మార్పుచ