చాచానెహ్రూనగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మండల పరిధిలో అన్ని గ్రామాలకు లింకు రోడ్లు చేపడుతున్నట్లు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘనపూర్లో రూ. 5 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ గురువారం ప్రారంభించారు
ఎమ్మెల్యే ముఠా గోపాల్భోలక్పూర్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభంకవాడిగూడ, జనవరి 7: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాజకీయ