ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా తన నుంచి సీబీఐ జప్తు చేసిన 57.89 కిలోల బంగారాన్ని తిరిగి ఇప్పించాలని నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అక్రమాస్తుల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తును ముమ్మరం చేసింది. కేరళలోని జైహింద్ చానల్‌కు ఆదివారం నోటీసులు జారీచేసింది.
గడిచిన రెండు రోజులుగా కవిత గురించి చక్కర్లు కొడుతున్న ప్రచారాన్ని చూస్తుంటే ఎప్పుడు ఏమౌతుందోనన్న ఉత్కంఠ అందరిలో చోటు చేసుకున్నా.. ఎక్కడా అధైర్యం అనేది కనీసం చూచాయగా కూడా ఆమెలో కనిపించలేదు.