రాష్ట్రంలో విశ్వకర్మల జీవితం అత్యంత దుర్భలంగా మారిందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పేర్కొన్నారు. శుక్రవారం జీరోఅవర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
Jaya Tulsi | హైదరాబాద్‌కు చెందిన జయ తులసి మాత్రం ఆ పాత చెక్కలకు కొత్తరూపం ఇస్తున్నది. మూలన పడేసిన పాత ఫర్నిచర్‌ను అందంగా మలిచి తిరిగి విక్రయిస్తున్నది.