సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ శుక్రవారం చంపాపేట డివిజన్ కర్మాన్ఘాట్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో సందడి చేశారు. విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్తేజపరిచారు.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. గత కొన్ని సీజన్లుగా వ్యవహరిస్తున్న ఎయిడెన్ మార్క్మ్న్రు కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సన్రై�