Boat Capsizes | ఛత్ పూజ సందర్భంగా కొందరు యువకులు చెరువులోకి పడవలో వెళ్లారు. అయితే ఎక్కువ మంది యువకులు ఉండటంతో ఆ పడవ బోల్తా పడింది. ఇద్దరు యువకులు ఆ చెరువులో మునిగి మరణించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు.
రాంచీ: లారీలను మోసుకెళ్తున్న ఫెర్రీ, గంగా నదిలో బోల్తాకొట్టింది. దీంతో దానిని నడుపుతున్న సిబ్బంది మునిగిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లాలోని సాహిబ్‌గంజ్ నుంచి బీహా�