ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రం సమీపంలో జాతీ య రహదారి (ఎన్హెచ్)పై ఉన్న కెనాల్ బ్రిడ్జి కుంగిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా నిలుస్తున్న ది.
ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న కెనాల్ బ్రిడ్జి గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కుంగిపోయింది. గతంలో కుంగిపోవడంతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజు రు కాగా అధికారుల ప