చూసేందుకు పాలకూరలా, రుచికి పుల్లగా ఉండే చుక్కకూర.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. క్యాలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఈ ఆకుకూర.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఇప్పటి వరకూ రకరకాల డైట్ ప్లాన్స్ గురించి వినే ఉంటారు. ఒకటో రెండో అనుసరించే ఉంటారు. కానీ, ఇది మాత్రం భిన్నమైంది. ఒ.ఎమ్.ఎ.డి - వన్ మీల్ ఎ డే! రోజుకు ఒకసారి మాత్రమే తినాలి.