Health Tips | బరువు తగ్గాలంటే వీటిని పాటించండిలా..!
అధిక బరువు తగ్గాలనుకునేవారితో పాటు డైట్లో ఉండే వారికి ఆహారంలో ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నామనేది కీలకం.
న్యూఢిల్లీ : అధిక బరువు తగ్గాలనుకునేవారితో పాటు డైట్లో ఉండే వారికి ఆహారంలో ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నామనేది కీలకం. డైటింగ్ చేయని వారు సైతం క్యాలరీలపై ఓ కన్నేసి ఉంచాలి. అప్పుడే అదిక బరువు సమస్య వేధించకుండా ఉంటుంది. మనం తీసుకునే క్యాలరీల కంటే ఖర్చు చేసే క్యాలరీలు తక్కువ ఉన్నా బరువు పెరిగే ప్రమాదం ఉంది.
క్యాలరీలను ఎంత తీసుకున్నామనే దానితో పాటు వాటిని కరిగించడం కూడా అంతే ముఖ్యమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తక్కువ క్యాలరీలు తీసుకుంటే వాటిని ఖర్చు చేయడం కూడా అంతే సులభం. అయితే అవసరమైన దానికంటే తక్కువ తింటే అది మేలు కంటే శరీరానికి హాని చేస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. క్యాలరీలను ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం..
క్యాలరీలపై కన్నేసి ఉంచాలి
కూల్‌డ్రింక్స్, మద్యానికి దూరం
జంక్ ఫుడ్‌కు చెక్
ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యం
మితాహారం
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

