అబుదాబీ నుంచి కాలికట్కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య వల్ల ఇంజిన్లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి అబుదాబీ విమానాశ్రయానికి సురక్షితంగా తీసుకొచ్చారు.
భారతదేశానికి చెందిన విమానాలు తరుచూ సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంటున్నాయి. షార్జా-హైదరాబాద్ ప్రయాణిస్తున్న ఇండిగో విమానం ఇంజిన్లో లోపాలు గుర్తించిన పైలట్లు దాన్ని కరాచీకి మళ్లించిన గంట వ్యధి�