BREAKING: క్యాబిన్లో దుర్వాసన..దుబాయ్‌కి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం దారిమళ్లింపు!!
భారతదేశానికి చెందిన విమానాలు తరుచూ సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంటున్నాయి. షార్జా-హైదరాబాద్ ప్రయాణిస్తున్న ఇండిగో విమానం ఇంజిన్‌లో లోపాలు గుర్తించిన పైలట్లు దాన్ని కరాచీకి మళ్లించిన గంట వ్యధిలోనే ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యను ఎదుర్కొన్నది.
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన విమానాలు తరుచూ సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంటున్నాయి. షార్జా-హైదరాబాద్ ప్రయాణిస్తున్న ఇండిగో విమానం ఇంజిన్‌లో లోపాలు గుర్తించిన పైలట్లు దాన్ని కరాచీకి మళ్లించిన గంట వ్యధిలోనే ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యను ఎదుర్కొన్నది.
కాలికట్-దుబాయ్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 737 క్యాబిన్లో కాలిన వాసన రావడంతో దాన్ని ముందుజాగ్రత్తగా ఒమన్‌లోని మస్కట్‌కు మళ్లించారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ఈ రెండు ఘటనలపై విచారణ జరుపుతున్నట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

