యువ షట్లర్ తన్వి శర్మ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో అదరగొడుతున్నది. టోర్నీ ఆరంభం నుంచి ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న ఆమె.. శనివారం ఇక్కడ జరిగిన �
స్వదేశంలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో యువ షట్లర్ తన్వి శర్మ సరికొత్త చరిత్ర లిఖించింది. ఉమెన్స్ సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకున్న 16 ఏండ్ల తన
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో మూడో రోజూ భారత్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. యువ షట్లర్లు తన్వి శర్మ, ఉన్నతి హుడాతో పాటు బాయ్స్ సింగిల్స్‌లో జ్ఞాన దత్తు ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లలో తమ ప�
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో తొలి రోజు భారత్‌కు శుభారంభం దక్కింది. పతకం ఆశలు రేపుతున్న తన్వి శర్మ, ఉన్నతి హుడాతో పాటు మొత్తం ఏడుగురు షట్లర్లు రెండో రౌండ్‌కు ముందంజ వేశారు.
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. మంగళవారం గ్రూప్-హెచ్లో భాగంగా భారత్.. 45-27, 45-21తో శ్రీలంకపై గెలిచి నాకౌట్ దశకు చేరువైంది.