ప్రముఖ విద్యుత్ వాహన సంస్థ ఓలా మరోసారి నిధులను సేకరించడానికి సిద్ధమైంది. రూ.1,500 కోట్ల నిధుల సేకరణకు కంపెనీ బోర్డు శనివారం సమావేశమైన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
AI-IMF | ఉద్యోగ అవకాశాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నుంచి ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు.
SBI on Rs.2000 | రూ.2000 కరెన్సీ నోటు మార్పిడికి, బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేయడానికి ఏ ఐడీ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదని ఎస్బీఐ తెలిపింది. ఏ ఫామ్ కూడా నింపాల్సిన పని లేదని స్పష్టం చేసింది.