పారదర్శకతకు పంగనామం పెడుతూ.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణ విధానాన్ని అంత గోప్యంగా మార్చేశారు. అందుబాటులో ఉన్న టీజీబీపాస్ కంటే మరింత సులభతరమైన విధానం బిల్డ్ నౌ అని చెప్పుకుంటూ ప్రభుత్వం చేస్తున్
ఏడు జిల్లాల నుంచి 11 జిల్లాలకు హెచ్ఎండీఏ పరిధి పెరిగినా.. భవన నిర్మాణ అనుమతులు విధానం ఇంకా గందరగోళంగానే ఉన్నది. బిల్డ్ నౌ అందుబాటులోకి తీసుకువస్తున్నామంటు రెండు వారాల కిందటే ప్రకటించిన హెచ్ఎండీఏ ఇప్ప�
సామాన్యులు సైతం సులభంగా ఇంటి నిర్మాణ, లే అవుట్ అనుమతులు పొందేలా ‘బిల్డ్‌నౌ’ విధానాన్ని అందుబాటులో కి తెచ్చామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, ఆచరణలో అది అంతా డొల్ల అని తేలిపోయింది. బిల్డ్‌నౌ యూజర్ ఫ్రెం�
నిర్మాణ రంగ అనుమతులు మరింత సులభతరం చేస్తూ ‘బిల్డ్ నౌ’ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన బల్దియా.. ఆచరణలో అపసోపాలు పడుతున్నది. ప్రస్తుతం అమలవుతున్న టీజీబీపాస్ మించి తక్కువ సమయంలో ఇం�
రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతో సాఫీగా సాగిపోతున్న భవనాలు, లేఅవుట్ల అనుమతి విధానానికి కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డు పెట్టింది. ‘బిల్డ్ నౌ’ పేరుతో ఏదో కొత్త విధానం తెరపైకి తెచ్చింది.