వేదవ్యాసుడు రచించిన మహా భారతంలోనే ఇప్పుడున్న ఏడు ఖండాలనీ ద్వీపాలుగా వర్ణించి అందులోని దేశాలన్నింటి వివరాలు ఇచ్చారు. ఆ కాలంలో 54 దేశాలుగా ఉన్నవి కాలక్రమేణా మార్పులు చెంది ఇప్పుడున్న దేశాలుగా ఏర్పడ్డాయి.
అంతర్జాతీయ స్థాయిలో నల్లగొండ జిల్లా నందికొండ హిల్‌కాలనీలో నిర్మించిన బుద్ధవనాన్ని భూటాన్ దేశానికి చెందిన 23 జిల్లాల బౌద్ధ ప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది