బుద్ధవనానికి భూటాన్ బౌద్ధ ప్రతినిధులు
అంతర్జాతీయ స్థాయిలో నల్లగొండ జిల్లా నందికొండ హిల్‌కాలనీలో నిర్మించిన బుద్ధవనాన్ని భూటాన్ దేశానికి చెందిన 23 జిల్లాల బౌద్ధ ప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది
నందికొండ, నవంబర్ 24: అంతర్జాతీయ స్థాయిలో నల్లగొండ జిల్లా నందికొండ హిల్‌కాలనీలో నిర్మించిన బుద్ధవనాన్ని భూటాన్ దేశానికి చెందిన 23 జిల్లాల బౌద్ధ ప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది. బుద్ధవనంలో బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి ప్రార్థనలు చేశారు.
అనంతరం బుద్ధవనం, జాతక పార్కు, మహాస్థూపం, ధ్యానమందిరాన్ని సందర్శించారు. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేలపై నిర్మించిన ఈ బుద్ధవనం తెలంగాణకు మణిహారంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

