Ukraine | ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశం నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది.
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా మరో రెండు
Ukraine | యుద్ధభూమి ఉక్రెయిన్లో (Ukraine) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగలో భాగమైన భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 Flights) 420 మందితో ఢిల్లీకి చేరాయి.
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వారిని వేగంగా భారత్కు తరలిస్తున్నది. రాబోయే రోజుల్లో 31 విమానాల్లో తూర్పు యూరోపియన్ దేశంలో చిక్కుకుపోయిన 6300 మంది భారతీయులను తర
Operation Ganga | ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగ (Operation Ganga) పేరుతో చేపట్టిన తరలింపు ప్రక్రియ భాగంగాలో ఐదో విమానం ఢిల్లీకి చేరుకున్నది. 249 మంది భారతీయులతో కూడిన ఎయిర్ ఇ�
హైదరాబాద్ : ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. ముంబై నుంచి వెళ్లిన ఎయిరిండియా విమానం ఇవాళ ఉదయం రోమేనియాలోని బుచారెస్ట్కు చేరుకుంది. బుచారెస్ట్ నుంచి ఎయిరిండియా