ఆదివాసీ బిడ్డ, నిండు గర్భిణిని హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.
బీసీలకు 42 శా తం రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్యేనని, ఆ వర్గాలకు న్యా యం చేయగలిగే పార్టీ తమదేనని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన�