దేశ ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడానికి బీఆర్ఎస్ ఆవిర్భవించిందని బీఆర్ఎస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపల్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు.
కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీ మారి ఉప ఎన్నిక తీసుకొచ్చారని, ఆయన ఓటమి ఖాయమని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల స్పష్టం చేశారు.