బీఆర్ఎస్ ఓరుగల్లు సభ సూపర్ సక్సెస్ కాబోతున్నదనే సంకేతాన్ని గ్రేటర్ గులాబీ దండు తమ సన్నాహక కార్యక్రమాలతో చాటడంతో.. జీర్ణించుకోలేని రేవంత్ సర్కార్ కుటిల రాజకీయాలకు తెర తీసింది.
బీఆర్ఎస్ రజతత్సోవ సభ బ్రహ్మాండంగా జరగనున్నదని వార్తలు వస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ బెంబేలెత్తుతున్నాయి. సభ సక్సెస్ అయితే ఉనికి కోల్పోతామనే భయంతో చీకట్లో చేతులు కలిపి కుట్రలకు తెరలేపాయి.