Mahabubabad | అన్నను చంపిన కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ సీరోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం వెల్లడించారు.
వికారాబాద్ : ఆస్తి కోసం సొంత తమ్ముడినే హత్య చేసిన సంఘటన వికారాబాద్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లికి చెందిన అడివిరెడ్�