మేడారం జాతరకు ఇంకా 70రోజుల సమయం మాత్రమే ఉంది. మల్లంపల్లిలో బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. తాత్కాలిక బ్రిడ్జిపై నిత్యం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుండడంతో ప్రయాణికులు, భక్తులు తీవ్ర
బ్రిడ్జి నిర్మాణ పనుల నాణ్యతా ప్రమాణాలు దేవుడేరుగు. పనులు మాత్రం నత్తకు నడక నేర్పినట్లే కొనసాగుతున్నాయి. రాజాపేట మండలంలోని పారుపల్లి వాగులో బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొం�