బీసీ మండల్ (బింధ్యేశ్వరి ప్రసాద్ మండల్) 107వ జయంతి వేడుకలను నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ బంగాళా ఎదుట గల బిపి మండల్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలల
హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల స్ఫూర్తిదాత ప్రధాన బాబు బిందేశ్వరి ప్రసాద్ మండల్ అని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. ఆగస్టు 25న బీపీ మండల్ జయంతి సందర్భంగా.. ఆయన సేవలను స్మరించుకున్నారు. బిహార్లో యాదవ వ�